నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి
లేదంటే నెక్స్ట్ బర్తడే ఉండదు అని బాలయ్య
‘సింహ’ సినిమాలో విలన్లకు చెబితే
పోలవరం పోరాటంలో
పోరాటయోధుడు చిరంజీవి
ఉపన్యాసానికి ముగ్దుడై
ఈల వేసిన అభిమానిని
మెడ పట్టుకొని
కోపం అనుచుకొంటూ
ఈల వేయవద్దంటూ
బుద్ది చెప్పారు చిరంజీవి
అదే ఈలలతో మెగాస్టారు అయ్యాడని
తనయున్ని ఆదరించమంటే
ఆదరిస్తున్నారని మరిచిన
అందరివాడు.
స్వయంకృతంతో అభాసుఫాలైనా
అభిమానుల పై అక్కసు చూపించడం
ఎంతవరకు న్యాయమో.
No comments:
Post a Comment